Video Courtesy: itsme_anasuya / official insta account
Anchor Anasuya enjoying the beauties of Gulmarg in Jammu and Kashmir with her family. Shared some photos and videos of this vacation.Anasuya Bharadwaj is an Indian television presenter and actress.She is a film actor who works predominantly in Telugu cinema and Telugu Television shows.
#anchoranasuya
#anasuyabhardwaj
#susankbharadwaj
#tollywood
#anasuyaprivatephotos
#rangasthalam
#tollywoodactress
#movienews
#maheshbabu
#anilravipudi
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోతుండటంతో సినిమా తారలంతా చల్లని ప్రదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు పరుగులు తీస్తున్నారు. తెలుగు యాంకర్, నటి అనసూయ తాజాగా తన కుటుంబంతో కలిసి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని గుల్‌మార్గ్ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. తమ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ సందర్భంగా అనసూయ షేర్ చేసిన ఓ వీడియోపై ఫన్నీ సెటైర్లు పేలుతున్నాయి. కొందరు అభిమానులు తమ కామెంట్లతో ఆమెను ఆటపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పోస్టులో అనసూయ తన హాట్ ఫోజులతో అభిమానులను కవ్వించారు. మరి ఆ విశేషాలపై మీరూ ఓ లుక్కేయండి.